Home > Author > Sarika Suresh >

" అలసత్వమా..?
చేతకాని తనమా..?

కవితకు వికృత అలంకరణలు.

తెలుగు కవితా వనిత తనువుపై
దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు.

చూసి కన్ను చీదరించుకుంటుంది.
పలకలేక పెదవి బిగుసుకుంటుంది. "

Sarika Suresh

Image for Quotes

Sarika Suresh quote : అలసత్వమా..?
చేతకాని తనమా..?

కవితకు వికృత అలంకరణలు.

తెలుగు కవితా వనిత తనువుపై
దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు.

చూసి కన్ను చీదరించుకుంటుంది.
పలకలేక పెదవి బిగుసుకుంటుంది.