Home > Author > >

" భగవంతుడే ఆశ్రిత పక్షపాతియట! తన భక్తులకు గానీ మోక్షమీయడట! జనులందరికీ మోక్షమేల యీయరాదు? ఆ మోక్షమంత పీనాసితనముగా స్వార్థపరముగా వాడుకొని, తుదికెవరికి కట్టబెట్టును?
ఆ తండ్రికా కొడుకన్నట్టు ఆ దేవునిచేత సృష్టించబడ్డ ఈ మనుషులూ ఇంతే. ...
ప్రధానమైన కామక్రోధాదులు, మదమాత్సర్యాదులు పైవారికే ఎక్కువ. ఏలననగా అవి ధనాదులవలన సమకూరిన శక్తినిబట్టి వృద్ధి పొందును కనుక. ఎక్కువ దుష్టుడు తక్కువ దుష్టుని మీద కసిదీర్చుకొనుట వంటిది ఈ వ్యవహారము. "

, వేయిపడగలు [Veyi Padagalu]


Image for Quotes

 quote : భగవంతుడే ఆశ్రిత పక్షపాతియట! తన భక్తులకు గానీ మోక్షమీయడట! జనులందరికీ మోక్షమేల యీయరాదు? ఆ మోక్షమంత పీనాసితనముగా స్వార్థపరముగా వాడుకొని, తుదికెవరికి కట్టబెట్టును? <br />ఆ తండ్రికా కొడుకన్నట్టు ఆ దేవునిచేత సృష్టించబడ్డ ఈ మనుషులూ ఇంతే. ... <br />ప్రధానమైన కామక్రోధాదులు, మదమాత్సర్యాదులు పైవారికే ఎక్కువ. ఏలననగా అవి ధనాదులవలన సమకూరిన శక్తినిబట్టి వృద్ధి పొందును కనుక. ఎక్కువ దుష్టుడు తక్కువ దుష్టుని మీద కసిదీర్చుకొనుట వంటిది ఈ వ్యవహారము.